సెల్ఫ్ కేర్‌తో మెంటల్ స్ట్రెస్ పరార్! ఇక అంతా ఆనందమానందమే..
Samatha
9 july 2025
Credit: Instagram
ప్రస్తుత రోజుల్లో ఒత్తిలేకుండా ఎవరూ తమ రోజును గడపడం లేదు. ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది.
కానీ చాలా మంది మెంటల్ స్ట్రెస్ వలన అనేక సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. కొంత మందికి ఇది ప్రాణాంతకంగా కూడా మ
ారుతుంది.
అందువలన సెల్ఫ్ కేర్ తీసుకుంటూ ఒత్తిడిని దూరం చేసుకొని ఆనందంగా గడపవచ్చునంట. కాగా, దీని కోసం ఎలాంటి టిప్స్ పాటించాలో చ
ూద్దాం.
ఒత్తిడి అనేది జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. మీ భావాలు, ప్రవర్తన, శారీరక ఆరోగ్యం అన్నింటిపై దీని ప్రభావం ఉం
టుంది.
అంతే కాకుండా మీరు దీనిని అదుపు చేసుకోలేకపోతే, దీని వలన గుండె సమస్యలు, నిద్రలేమి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు అధికం అవుతాయి.
అందువలన దీని నుంచి బయటపడటానికి మీరు ప్రతి రోజూ వ్యాయామం చేయడం, ధ్యానం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవాలి.
అదే విధంగా ఎక్కువగా ప్రకృతిలో గడపాలి. అంతే కాకుండా,మీకు ఇష్టమైన పుస్తకాలు చదవడం, గేమ్స్ ఆడటం చేయడం వలన కూడ
ా ఒత్తిడి తగ్గుతుంది.
అదే విధంగా, శారీరకంగా కూడా దృఢంగా ఉడటానికి కంటి నిండా నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం వంటివి అలవాటు చేసుకోవాలంట.
అలాగే మీకు ఇష్టమైన వ్యక్తితో ప్రతీది షేర్ చేసుకోవడం, వారితో చాలా ఆనందంగా మాట్లాడటం చేస్తే మీ మనసులో ఉన్న భారం దిగ
ిపోయి ఆనందంగా ఉంటారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఏంటీ బిర్యానీ రెడీ చేస్తున్నారా.. తెలుసుకోవాల్సిన సింపుల్ టిప్స్ ఇవే!
భర్తకు అదృష్టం తెచ్చే స్త్రీలు వీరే.. వీరితో లక్ష్మీ దేవి పరిగెత్తుకుంటూ వస్తదంట!
పాము కాటేసినా చనిపోని జంతువులు ఏవో తెలుసా?