మునగాకు ఆ సమస్యలపై బ్రహ్మాస్త్రం.. అనారోగ్యం పరార్..
07 October 2025
Prudvi Battula
చాలా సార్లు ఫోన్‌కి నెట్‌వర్క్ సమస్యలు వస్తుంటాయి. అప్పుడు ఫోన్ ఎలాంటి కాల్స్ మెసేజులు రావు. మరొకరికి కాల్ చేయలేం.
అందులోనూ మనకి ముఖ్యమైన కాల్ వచ్చినప్పుడు ఫోన్ నెట్‌వర్క్ లేకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ సమస్య చాలమంది ఎదుర్కొంటున్నారు.
నెట్‌వర్క్ అంతరాయం పెద్ద సమస్యగా మారినప్పుడు కొన్ని చిట్కాలతో మీరు ఈ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.
నెట్‌వర్క్ సమస్య వస్తే ఫోన్‌లో ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేయండి. ఇలా చేస్తే నెట్‌వర్క్ రావడం ప్రారంభమవుతుంది.
మీ ఫోన్‌ని రీస్టార్ట్ చేసిన కూడా ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల కూడా నెట్‌వర్క్ సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుంది.
కొన్నిసార్లు నెట్‌వర్క్ రాకపోవడానికి SIM కార్డ్ కారణం కావచ్చు. అలాంటప్పుడు SIMని తీసి మళ్లీ ఇన్‌సర్ట్ చెయ్యండి.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు లేకపోవడం వల్ల కూడా నెట్‌వర్క్ సమస్యలు రావచ్చు. మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను తరుచూ అప్‌డేట్ చేయండి.
కొన్నిసార్లు నెట్‌వర్క్ సెట్టింగ్‌లు మారిన కూడా నెట్‌వర్క్ రాదు. అలాంటప్పుడు వాటిని రీసెట్ చేయడం అవసరం అవుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంటి ముందు కొబ్బరి చెట్టును పెంచవచ్చా.? పండితుల మాటేంటి.?
ఫ్రెంచ్ ఫ్రైస్‌తో షుగర్ వస్తుందా.? పరిశోదనలు ఏం చెబుతున్నాయి.?
పీతలను డైట్లో చేర్చుకున్న ఆదిలాబాద్ ప్రజలు.. కారణం అదేనా.?