డయాబెటిస్ ఉన్నవారు జీడిపప్పు తింటే ఏమవుతుంది.? 

27 September 2025

Prudvi Battula 

భారతదేశంలో చాలామంది డిబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. వీరందరూ ప్రత్యేక డైట్ మెయింటెన్ చెయ్యాల్సి ఉంది.

మధుమేహ వ్యాధిగ్రస్థులు డ్రైఫ్రూట్స్‌ తినకూడదు. అయితే వీటిలో జీడిపప్పుని మాత్రం ఎలాంటి భయం లేకుండా తినవచ్చు.

నిజానికి డయాబెటిస్ ఉన్నవారు జీడిపప్పుని తినవచ్చు. ఎందుకంటే ఇవి వారిలో గుండె జబ్బులు నుంచు రక్షిస్తాయి.

దీనిలో ప్రొటీన్లు, మినరల్స్, ఐరన్, ఫైబర్, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.

ఇందులోని పోషకాలు డయాబెటిస్ కంట్రోల్ చేయడం సహా గుండెను ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

మీ డైట్‎లో జీడిపప్పు ఉంటే ఒత్తిడి దూరం అవుతుంది. డయాబెటిక్ పేషెంట్లు జీడిపప్పు తినడం నిషేధించకపోవడానికి కారణం ఇదే.

ఇది తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయి మెరుగుపడుతుంది. ఆహారంలో చేర్చుకుంటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

ఇందులో ఉన్న విటమిన్-ఈ, యాంటీ-ఆక్సిడెంట్ల అనేక సమస్యల నుంచి చర్మాన్ని రక్షించడంలో ఎంతగానో సహాయపడుతుంది.