చలికాలంలో పుష్పించే అందమైన పూల మొక్కలు ఇవే!
samatha
24 october 2026
Pic credit - Pinterest
చలికాలం వచ్చిందంటే చాలు కొన్ని రకాల అందమైన మొక్కలు పుష్పించడం జరుగుతుంది. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.
చలికాలం
శీతాకాలంలో వాతావరణం ఎప్పుడూ తేమగా ఉంటుంది. అంతే కాకుండా ఈ సమయంలో కొన్ని రకాల మొక్కలు చిగురు పెడుతూ ప
ుష్పిస్తుంటాయి.
వాతావరణం తేమ
అందులో వింటర్ జాస్మిన్ కూడా ఒకటి. శీతాకలంలో ఈ మొక్క అందంగా విరబూసి సువాసనను వెదజల్లుతుంది.
వింటర్ జాస్మిన్
అలాగే పెటునియా మొక్క కూడా రంగు రంగుల పూలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. చెట్టు నిండుగా విరబూస్తుంది.
పెటునియా
హెల్ బోర్, ఈ మొక్క పూలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తెలుపు, గులాబీ రంగుల్లో ఉంటాయి. శీతాకాలంలోనే విరబూస్తాయి.
హెల్ బోర్
బంతి పువ్వు కూడా శీతాకాలంలోనే ఎక్కువగా పూస్తుంది. ఇందులో అనేక రకాల పూలు కూడా ఉంటాయి.
బంతి
చామంతి పూలు ప్రతి ఒక్కరికీ ఇష్టం. ఈ పూలు ఎక్కువగా శీతాకాలంలోనే చిగురు పెడుతూ, విరగ బ
ూస్తుంటాయి.
చామంతి
పాన్సీ , శీతాకాలంలో పుష్పించే అందమైన పువ్వుల్లో పాన్సీ కూడా ఒకటి. దాదాపు ఇది చాలా రంగుల్లో ఉంటు
ంది.
పాన్సీ
మరిన్ని వెబ్ స్టోరీస్
అప్పులన్నీ చెడ్డవు కావు.. ఇలా చేస్తే మీ చేతి నిండా డబ్బే డబ్బు
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
కలబంద మొక్క వేపుగా పెరగాలి అంటే ఏం చేయాలి?