బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది.. ఏ సారీ కట్టుకున్నా సరే ఈ హారాలు పెడితే అదిరిపోవాల్సిందే
samatha
2 october 2026
Pic credit - Pinterest
బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది. తెలంగాణలో అతి పెద్ద పండుగ అంటే బతుకమ్మ పండుగ. ప్రతి ఒక్కరికీ ఈ పండుగ చాలా ఇష్టం.
బతుకమ్మ పండుగ
ఇక దీనిని ప్రకృతి పండుగ, పూల పండుగ, మహిళల పండుగా అని కూడా అంటారు. స్త్రీలకు ఈ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం ఉంటు
ంది.
ప్రకృతి పండుగ, పూల పండుగ
అందమైన రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి, అందంగా రెడీ అయ్యి ఈ పండగను జరుపుకుంటారు. ఇక పండుగకు ముందు నుంచే సారీ,
జ్యువెల్లరీస్ కోసం సెర్చ్ చేస్తుంటారు.
మహిళలు సంప్రదాయంగా రెడీ అవ్వడం
అయితే పండుగ సమయంలో మీరు ఏ సారీ కట్టుకున్నా సరే, ఈ హారాలను ధరిస్తే అదరిపోతుందంట. అంతే కాకుండా మీరే ప్రత్యేకంగా నిలుస్తారంట.
హారాలు
ముత్యాల హారం. ఇది ఒక్కటి వేసుకున్నా మీరు చాలా అందంగా కనిపిస్తారు. అంతే కాకుండా వేరే నగలు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.
ముత్యాల హారం
ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్న మువ్వల హారం. ఇది కూడా మంచి లుక్ ఇస్తుంది. అంతే కాకుండా ఇది ఏ సారీ మీదకు అయినా సెట్ అవుతుంది
.
మువ్వల హారం
చైన్ మోడల్ హారం. ఇది కూడా చూడటానికి సింపుల్‌గా కనిపిస్తుంది. కానీ వేసుకుంటే పండుగ వైబ్ మొత్తం మీలోనే కనిపిస్తుంది.
చైన్ మోడల్
స్టోన్స్ పొదిగి ఉన్న హారం. మామిడి పిందల హారం ఈ మధ్య ఇది కూడా సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతూ వస్తుంది.
మామిడి పిందల హారం
మరిన్ని వెబ్ స్టోరీస్
అప్పులన్నీ చెడ్డవు కావు.. ఇలా చేస్తే మీ చేతి నిండా డబ్బే డబ్బు
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి