బతుకమ్మ పండక్కీ చామంతి పూలు బాగా పూయాలా? సూపర్ టిప్స్ మీ కోసం

samatha

3 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

తెలంగాణ రాష్ట్ర పండుగ, పూల పండుగ అయిన బతుకమ్మ పండుగ వచ్చేస్తుంది. ఇక ఈ సమయంలో రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు. మఖానా

బతుకమ్మ పండుగ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

గునుగు, తంగేడు, సీమ్మ పువ్వులతో పాటు చామంతి, బంతి గులాబీ, మందారం వంటి పూలను ఉపయోగించి అందమైన బతుకమ్మను పేరుస్తారు. మఖానా

రకరకాల పూలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే ఈ పండుగకు పూలకు చాలా గిరాకీ ఉంటుంది. అదే విధంగా చామంతి పూల రేటు కూడా విపరీతంగా పెరుగుతుంది. మఖానా

పూలకు గిరాకీ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే బయట కొనుగోలు చేయకుండా మీ ఇంటిలో ఉన్న చామంతి మొక్కనే బాగా పూయాలి అనుకుంటున్నారా. ఈ టిప్స్ తప్పకుండా పాటించండి. మఖానా

ఇంటిలోనే పూలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ముందుగా మీ చామంతి మొక్కకు ఉన్న పెద్ద పెద్ద కొమ్మలు కట్ చేయండి. దీని వలన కొత్త కొమ్మలు వచ్చి, అవి ఎక్కువ మొగ్గలు వేస్తుంటాయి. మఖానా

కొమ్మలు కట్ చేయడం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అలాగే ప్రతి రోజూ సాయంత్రం లేదా ఉదయం తప్పకుండా నీళ్లు పోయాలి. మీరు నీళ్లు పోయడం వలన మొక్క త్వరగా మొగ్గలు పెట్టి పూస్తుంది. మఖానా

నీళ్లు పోయడం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా మొక్కకు సూర్యర్శి తాకేలా చూసుకోవాలి. నీడలో మొక్క ఉంటే పువ్వులు ఎక్కవగా పూయదు. మొక్క పాడై పోతుంది. మఖానా

సూర్య రశ్మి

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అలాగే ప్రతి రోజూ లేదా మూడు రోజులకు ఒకసారి కంపోస్ట్ ఎరువు, ఆవపిండి, బియ్యం కడిగిన నీరు పోయాలి. దీని వలన మొక్క త్వరగా పెరుగుతుంది. మఖానా

ఎరువులు వేయడం