అమాయకత్వం నుంచి విజయానికి.. బారిష్టర్ పార్వతీశం ప్రయాణం!
Prasanna Yadla
08 July 2026
Pic credit - Pinterest
బారిష్టర్ పార్వతీశం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పదో తరగతి చదివి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కథ తెలుసు
బారిష్టర్ పార్వతీశం
అతనిది చిన్న పల్లెటూరు అతను చిన్న గ్రామం నుంచి ఇంగ్లాండ్ కు వెళ్లి బారిష్టర్ కావాలని కలలు కంటాడు.
బారిష్టర్ కావాలని కలలు కంటాడు.
ఇంకా అమాయకత్వం, అలాగే చురుకుదనం అన్ని కలిపితే వచ్చే పేరే పార్వతీశం.
అమాయకత్వం
ఇంకా విదేశాల్లో ఎదురైన ఎన్నో అనుభవాలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఇవే ఆయనకు కొత్త దారిని చూపిస్తాయి.
ఆయనకు కొత్త దారిని చూపిస్తాయి.
ఆయన చేసే చిన్న చిన్న పొరపాట్ల వలెనే పాఠకుల మొత్తాన్ని సరదాగా.. ఫన్నీగా నవ్వించాడు
ఫన్నీగా నవ్వించాడు
బారిష్టర్ పార్వతీశం వలన అప్పటి సమాజం, ఆ రోజుల్లో విద్య, ఇంకా విదేశీ సంస్కృతిని మనకి కళ్ళకి కట్టినట్టు చూపించారు
కళ్ళకి కట్టినట్టు చూపించారు
ఆయన పాత్ర ఎలా ఉంటుంది అంటే కొత్త నేర్చుకోవాలనే తపన ఇదే పాఠకుల హృదయాల్లో అలా నిలిచిపోయింది
హృదయాల్లో అలా నిలిచిపోయింది
జీవిత అనుభవాలతో అమాయక వ్యక్తి నుంచి జ్ఞానం వచ్చిన వ్యక్తిగా ఎదుగుతాడు. ఆయన కథ నేటికీ కూడా ఫేమస్
ఆ రోజులు మళ్ళీ రావు
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి