గాసిప్స్ పెట్టుకునే జంతువులు ఏవో తెలుసా? వింటే ఆశ్చర్య పోతారు

Samatha

19 september 2026

Pic credit - Pinterest

చాలా మంది మనుషుల మాత్రమే గాసిప్స్ పెట్టుకుంటారు అనుకుంటారు. కానీ మీకు తెలుసా? కొన్ని జంతువులు కూడా గాసిప్స్ పెట్టుకుంటాయట.

గాసిప్స్

తమలో తామే గాసిప్స్ పెట్టుకుంటూ నవ్వుకుంటాయి. కొన్ని సార్లు పోట్లాటకు కూడా దిగుతాయంట. ఇంతకీ  ఆ జంతువులు ఏవి అనుకుంటున్నారా?

జంతువులు

అయితే గాసిప్స్ పై కొందరు శాస్త్ర వేత్తలు దీనిపై పరిశోధనలు చేయగా, జంతువులు గాసిప్స్ పెట్టుకుంటూ తమలో తాము సంచారాన్ని పంచుకుంటాయని తేలింది.

సమాచారం పంచుకోవడం

ముఖ్యంగా వాటిలో కోతులు, చింపాంజీలు తమ సమూహంలోని ఇతర వాటి ప్రవర్తనల గురించి గాసిప్స్ పెట్టుకుంటాయట. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యం అనిపించినా ఇదే నిజం అంటున్నారు నిపుణులు.

కోతులు, చింపాజీలు

అంతే కాకుండా కొన్ని జంతువులు ప్రమాదం లేదా, ఇతర జంతువుల నుంచి ఏదైనా ప్రమాదం ఉంటే, చాలా రహస్యంగా ఒకదానికి మరొకటి సమాచారాన్ని చేరవేస్తాయంట.

రహస్యాలు

ఇవే కాకుండా డాల్ఫిన్లు, ఏనుగులు కూడా ప్రత్యేక శబద్దాల ద్వార సంభాషించుకుంటాయని శాస్త్ర వేత్తలు తెలియజేస్తున్నారు.

డాల్ఫిన్స్

అలాగే,  కేవలం జంతువులు మాత్రమే కాకుండా, కొన్ని రకాల పక్షుల కూడా  తమ శబ్ధాల ద్వారా హెచ్చరికలు, సందేశాలు మార్చుకుంటాయట.

పక్షులు