ఆంధ్ర స్టైల్ మసాలాతో నోరూరించే గుత్తి వంకాయ కూర

Prasanna Yadla

  17 May 2026

Pic credit - Pinterest

ఆంధ్ర స్టైల్ మసాలాతో గుత్తి వంకాయ కూరను  ఇలా చేస్తే టెస్ట్ అదిరిపోతోంది 

 గుత్తి వంకాయ కూర

మరి, ఇంక ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఏంటో ఇక్కడ చూద్దాం .. 

 గుత్తి వంకాయ కూర

వంకాయలు 10, రెండు ఉల్లిపాయలు,  మూడు టేబుల్ స్పూన్స్ వేరుశెనగలు ,  రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు, రెండు టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి, 5 ఎండు మిర్చిని తీసుకోవాలి.  

కావాల్సిన పదార్థాలు

ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర కప్పు చింతపండు రసం, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా , నూనెను తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు

ముందుగా వంకాయలను తీసుకుని వాటిని నాలుగు చీలికలు చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.

స్టెప్ - 1

ఆ తరువాత పాన్‌లో పల్లీలు, నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండు మిర్చి వేయించి వాటిని చల్లార్చుకోవాలి.  

స్టెప్ - 2

ఇంకా  కొబ్బరి పొడి, కారం కూడా వేసి దీనిని వంకాయల్లో  నింపాలి

స్టెప్ - 3

స్టఫ్ చేసిన వంకాయలను పాన్ లో పెట్టుకుని  వాటిని  మెత్తబడేలా ఉంచి దింపుకోవాలి  

స్టెప్ - 4