‘ఉసిరి రాజధాని’ ఏదో తెలుసా? దేశంలోనే అత్యధిక ఉత్పత్తి.. GI ట్యాగ్ కూడా!
October
07, 2026
Rajashekher
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాను విస్తారమైన ఉసిరి తోటల కారణంగా ‘ఉసిరి నగరం’గా పిలుస్తారు.
‘ఉసిరి రాజధాని’ ప్రతాప్‌గఢ్:
భారతదేశంలో ఉసిరికాయలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దేశ మొత్తం ఉత్పత్తిలో సుమారు 60 శాతం వాటా దీనిదే.
ఉత్తరప్రదేశ్‌దే అగ్రస్థానం:
ప్రతాప్‌గఢ్ జిల్లాలో సుమారు 20,000 హెక్టార్ల భూమిలో ఉసిరి తోటలు విస్తరించి ఉన్నాయి.
20 వేల హెక్టార్లలో సాగు:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ (ODOP) పథకం కింద ప్రతాప్‌గఢ్ ప్రధాన ఉత్పత్తిగా ఉసిరిని ఎంపిక చేశారు.
ODOPలో ఉసిరికి ప్రత్యేక గుర్తింపు:
ఇక్కడ పండ్లను విక్రయించడంతో పాటు ఆమ్లా క్యాండీ, మురబ్బా, పచ్చడి, పచక్ లడ్డూ, జ్యూస్ వంటి అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.
ఉసిరితో ఎన్నో ఉత్పత్తులు:
ప్రతాప్‌గఢ్ ఉసిరికి మార్చి 2023లో GI ట్యాగ్ లభించింది. దీంతో ఈ ప్రాంత ఉసిరికి ప్రత్యేక భౌగోళిక గుర్తింపు వచ్చింది.
GI ట్యాగ్ కూడా లభించింది:
జిల్లాలో 100కు పైగా ఉసిరి ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయి. మహిళా స్వయం సహాయక బృందాలు కూడా ఉసిరి ఉత్పత్తుల తయారీలో భాగస్వాములవుతున్నాయి.
100కు పైగా ప్రాసెసింగ్ యూనిట్లు:
ఉసిరి సాగు, ప్రాసెసింగ్, ఉత్పత్తుల తయారీ ద్వారా స్థానిక రైతులు, వ్యాపారులు, మహిళా సంఘాలకు ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
వ్యవసాయంతో ఉపాధి అవకాశాలు:
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్