కలబంద వారికి చాలా డేంజర్.. ఒక వేళ తింటే, డాక్టర్లు కూడా చేతులేత్తేస్తారు 

Prasanna Yadla

24 March 2026

Pic credit - Pixabay

కలబంద గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, దీని వలన అన్ని ఉపయోగాలు ఉన్నాయి.

కలబంద 

ఇది చర్మానికి, ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. 

 ఆరోగ్యానికి చాలా మంచిది

కానీ, కొందరికి డేంజర్ .. ఇవి ఎవరికీ పడవో ఇక్కడ వివరంగా చూద్దాం.. 

కానీ, కొందరికి డేంజర్

గర్భిణీలు,  పాలిచ్చే తల్లులు ఈ కలబందను వాళ్లు వాడకూడదని చెబుతున్నారు 

పాలిచ్చే తల్లులు

ఇది కొందరిలో అలర్జీ వచ్చేలా చేస్తుంది. ఇంకా చర్మంపై దద్దుర్లు కూడా వస్తాయి.

అలర్జీ

ఇది మితి మీరి తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయి. దీని వలన నీరసంగా అవుతారు 

నీరసంగా అవుతారు 

 మందులు వాడే వారు ఈ కలబందను తీసుకోకపోవడమే మంచిది 

తీసుకోకపోవడమే మంచిది 

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

NOTE