చాణక్య నీతి: ఈ అలవాట్లు మిమ్మల్ని కాటేసి బలహీనపరుస్తాయి.. జాగ్రత్త!

Prasanna Yadla

08 April 2026

Pic credit - Pixabay

ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాల గురించి ఇప్పటికి కూడా తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతారు

 చాణక్యుడు

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో  ముఖ్యమైన విషయాల గురించి చెప్పాడు. 

ఆచార్య చాణక్యుడు

వాటిలో అలవాట్లు గురించి ప్రస్తావించాడు. కొన్ని అయితే పాము కన్నా డేంజర్ అని అంటున్నాడు

 ఇవి పాము కన్నా డేంజర్ 

ఈ అలవాట్లు మార్చుకుంటే మీకు తిరుగు ఉండదు. జీవితంలో కూడా గెలుస్తారు. 

ఇవి మార్చుకుంటే మీకు తిరుగు ఉండదు

ఎప్పుడూ కూడా నెగటివ్ గా ఆలోచించకండి. ఇది  మీ మనస్సును బలహీనపరుస్తుంది. 

నెగటివ్ గా ఆలోచించకండి

చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. వీరు మీ మనస్సును ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది. 

చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి

కొత్త విషయాలు తెలుసుకుని ఏం చేస్తాం అని చాలా మంది ఆగిపోతారు. ఇది మంచి  పద్దతి కాదని చాణక్యుడు చెబుతున్నారు

ఇది మంచి  పద్దతి కాదు

ఒత్తిడి, ఆందోళనతో ఎప్పుడూ ఉండకండి. ఇది మీ మనసుకు హానికరం. 

 ఇది మీ మనసుకు హానికరం