కొలెస్ట్రాల్ పెరిగిందా? నిర్లక్ష్యం చేస్తే వచ్చే సమస్యలు ఇవే!
Prasanna Yadla
25 June 2026
Pic credit - Pinterest
గత కొన్నేళ్ల నుంచి అనారోగ్య సమస్యలు పెరిగిపోతోన్నాయి. వాటిలో చెడు కొలెస్ట్రాల్ కూడా ఒకటి
అనారోగ్య సమస్యలు
అయితే, ఇది పెరిగితే అనేక సమస్యలు వస్తాయి. అవేంటో ఇక్కడ వివరంగా చూద్దాం..
పెరిగితే అనేక సమస్యలు వస్తాయి
ఇంకా ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగడం వలన గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది.
గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్
ఈ రెండు వ్యాధులు కూడా చాలా ప్రాణాంతకం. మరి ముఖ్యంగా చిన్నవయసులోనే కనిపిస్తున్నాయి
చిన్నవయసులోనే కనిపిస్తున్నాయి
ఈ చెడు కొలెస్ట్రాల్ తో పాటు గుండెపోటు సమస్యలు కూడా బాగా పెరుగుతున్నాయి.
గుండెపోటు సమస్యలు
చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వలెనే పెరుగుతుంది
ఆహారపు అలవాట్లు
దీనిని తగ్గించుకోవాలంటే జంక్ ఫుడ్ మానేయాలి. ఇంకా మీరు మితంగా మాత్రమే స్వీట్లను తీసుకోవాలి.
జంక్ ఫుడ్ మానేయాలి
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)