వీళ్లు పొరపాటున కూడా ఐస్ క్రీమ్ తినకూడదు.. ఎందుకంటే?
Prasanna Yadla
28 June 2026
Pic credit - Pinterest
ఐస్ క్రీమ్ మంచిదే కానీ కొందరికి విపరీత వేడి పెరిగేలా చేస్తుంది. ఎక్కువగా వేసవిలో తింటారు.
ఐస్ క్రీమ్
అయితే, కొందరికి డేంజర్ అని చెబుతున్నారు. మరి, వాళ్లెవరో ఇక్కడ చూసి తెలుసుకుందాం..
కొందరికి డేంజర్
అయితే, మధుమేహం ఉన్నవారు ఈ ఐస్‌క్రీమ్ ను ఎక్కువగా తీసుకోకూడదు. ఇంకా మితంగా తీసుకోవాలి
మధుమేహం
ఇంకా ఈ లాక్టోస్ అంటే పడని వాళ్ళు దీనిని తింటే జీర్ణ సమస్యలు వచ్చేలా చేస్తాయి
జీర్ణ సమస్యలు
పాలు అంటే అలర్జీ ఉన్నవారు వారు వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. ఐస్‌క్రీమ్‌ను దూరం పెట్టాలి
అలర్జీ ఉన్నవారు
ఇంకా బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ ఐస్‌క్రీమ్‌ను అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి
బరువు తగ్గాలనుకునే వారు
తరచూ గొంతు, కఫం సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా దీనిని ఎక్కువగా తీసుకోకూడదు
గొంతు, కఫం
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)