వీళ్ళు వంకాయలను తినడం కంట్రోల్ చేసుకోకపోతే.. ఇక అంతే సంగతి!  

Prasanna Yadla

 28 June  2026

Pic credit - Pinterest

వంకాయలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఇది కొందరు చాలా డేంజర్

వంకాయలు

మరి, ఈ వంకాయలు  ఎవరికి డేంజర్? ఎందుకు తినకూడదో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

వంకాయలు

అలర్జీ ఉన్నవారు ఈ వంకాయలను అసలు తినకూడదు. ఇంకా వీళ్ళు తినాలంటే  వైద్యుల సలహా తీసుకుని తినాలి

 అలర్జీ ఉన్నవారు

ఇంకా ఈ మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవాళ్లు కూడా దీనిని తినకూడదు. ఆహార నియమాలు పాటించే వాళ్ళు కూడా ఎక్కువగా తినకూడదు

మూత్రపిండాల్లో రాళ్లు

ఇంకా వంకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది గ్యాస్ సమస్యలకు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు

ఫైబర్

వీటిని అదే పనిగా తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళు తినడం అంత మంచిది కాదని అంటున్నారు

కడుపు నొప్పి

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్