జీవితంలో వీటిని జోకుగా తీసుకుంటే.. చివరికి జోకర్‌గా మిగిలిపోతారు!
Prasanna Yadla
10 July 2026
Pic credit - Pinterest
మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను తీసుకోవాలి. అయితే, వీటిని మితంగానే తీసుకోవాలని అంటున్నారు .
పండ్లను
అయితే, చాలా మంది జామకాయను తింటారు. ఇది మంచిదే కానీ, కొందరికి మాత్రం చాలా డేంజర్
కొందరికి మాత్రం చాలా డేంజర్
అయితే, ఈ జామకాయలో విటమిన్ C, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా అవుతాయి.
విటమిన్ C, ఫైబర్
ఇంకా మధుమేహం ఉన్నవారు జామకాయను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. కాబట్టి, మోతాదులో తీసుకోండి
మధుమేహం
ఇంకా జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు కూడా వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది
జీర్ణకోశ సమస్యలు
అలాగే, పండని జామకాయను అధికకంగా తీసుకుంటే మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది కాబట్టి, వీళ్ళు కూడా దూరంగా ఉండాలి
వీళ్ళు కూడా దూరంగా ఉండాలి
ఇంకా పండ్లు అంటే అలెర్జీ ఉన్నవారు కూడా వైద్యుల సలహా మేరకు వీటిని తీసుకోవడం మంచిది.
వైద్యుల సలహా మేరకు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)