జామకాయ మంచిదే కానీ, కొందరికి అస్సలు మంచిది కాదు వాళ్లు మాత్రం అస్సలు తినొద్దు
.
జామకాయ మంచిదే కానీ
మరి ఎవరు జామకాయను తినకూడదో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
వీరు అస్సలు తినొద్దు.
జలుబు, దగ్గుతో బాధ పడేవారు జామకాయను పదే పదే తినకూడదు.
జలుబు, దగ్గు
సైనస్ సమస్యలు ఉన్నవారు కూడా ఈ జామకాయలను అస్సలు తినకూడదు
సైనస్ సమస్యలు
గ్యాస్, అజీర్తి సమస్యలున్నవారు కూడా చాలా తక్కువగా వీటిని తీసుకోవాలి.
గ్యాస్, అజీర్తి
జీర్ణ సంబంధ సమస్యలున్న వారిలో అధిక ఫైబర్ అస్సలు మంచిది కాదు
.
ఫైబర్ అస్సలు మంచిది కాదు
ఇంకా ఖాళీ కడుపుతో దీనిని పదే పదే తీసుకుంటే అసిడిటీ లేదా కడుపు మంట కూడా వస్తుంది.
ఖాళీ కడుపు
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది