వెల్లుల్లిని ఇలా తింటే నోటి పూతలు ఎక్కువవుతాయి. మెతుకు కూడా తినలేరు 

Prasanna Yadla

 18 July  2026

Pic credit - Pinterest

వెల్లుల్లి మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే, దీనిని మనం అన్ని కూరల్లో వేసి తింటాము దీనిని ఎలా తినాలి 

వెల్లుల్లి

అయితే, మీరు దీనిని పచ్చిగా అస్సలు తినకూడదు అలా  తింటే కొందరికి గ్యాస్, కడుపు ఉబ్బరం రావచ్చు.

గ్యాస్, కడుపు ఉబ్బరం

ఇంకా కడుపులో మంట, యాసిడిటీ ఉన్నవారికి  దీని వలన  ఇబ్బంది కూడా కలుగుతుంది

కడుపులో మంట

ఇంకా ఈ వెల్లుల్లిని పచ్చిగా తింటే నోటి పూతలు ఎక్కువవుతాయి. మెతుకు కూడా తినలేరు 

నోటి పూతలు

అంతే కాదు మీరు నేరుగా పచ్చి వెల్లుల్లి బాగా ఉంటే జీర్ణ సమస్యలు ఇంకా పెరుగుతాయి

జీర్ణ సమస్యలు 

తీసుకోవాల్సింది దాని కంటే ఎక్కువగా తీసుకుంటే  నోటి దుర్వాసన ఎక్కువగా ఉంటుంది

నోటి దుర్వాసన

ఇంకా వెల్లుల్లికి అలర్జీ ఉన్నవారికి కూడా ఇది డేంజర్ వీళ్లు కూడా ఎక్కువగా దీనిని  తినకూడదు.

అలర్జీ 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్