వీళ్లు ఎట్టి పరిస్థితుల్లో డ్రాగన్ ఫ్రూట్ తినకూడదు.. ఎందుకంటే?
Prasanna Yadla
03 July 2026
Pic credit - Pinterest
ఇది పండ్లలోనే రారాజు ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
డ్రాగన్ ఫ్రూట్
ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్ ను అలర్జీ ఉన్నవారు అస్సలు తినకూడదు దూరం పెడితేనే మంచిది
అలర్జీ ఉన్నవారు
అయితే ఫస్ట్ టైం తినేవాళ్లు తక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే కొందరికి ఇది పడకపోవచ్చు
తక్కువగానే తీసుకోవాలి
ఇంకా మధుమేహం ఉన్నవారు మోతాదుకు మించి తీసుకోవడం అంత మంచిది కాదని అంటున్నారు
మధుమేహం
ఇంకా బ్లడ్ లో షుగర్ ను తగ్గించే మందులు తీసుకుంటున్న వారు ఆహారంలో మార్పులు చేయాలి
ఆహారంలో మార్పులు చేయాలి
ఇంకా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా వీటిని తక్కువగానే తీసుకోవాలి ఎక్కువగా తీసుకుకూడదు
కిడ్నీ సమస్యలు
ఇంకా ఏ పండునైనా ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి
షుగర్ సమస్య
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)