గొంతు, దగ్గు సమస్యలకు.. రోజుకొక కప్పు టీ తాగితే చాలు 

Prasanna Yadla

17 september 2026

Pic credit - Pinterest

పసుపులో ఉండే కర్కుమిన్‌ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇంకా ఇది స్ట్రెస్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

పసుపులో ఉండే కర్కుమిన్‌

పసుపు టీని వేడిగా తాగడం వలన మీ గొంతుకు కూడా మంచిగా ఉంటుంది. ఇంకా చల్లటి వాతావరణంలో తీసుకుంటే మంచిది 

చల్లటి వాతావరణంలో తీసుకుంటే

ఈ కూర తింటే శరీర రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీనిలో ఉండే విటమిన్లు, పోషకాలు ఇమ్యూనిటీని పెంచుతాయి.

ఇన్‌ఫ్లమేషన్‌

అలాగే, పసుపు టీలో కొద్దిగా అల్లం, 10 మిరియాలతో కలిపి తీసుకుంటే ఎంతో టేస్ట్ ఉంటుంది

అల్లం, 10 మిరియాలతో

పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్లు  ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టం మిమ్మల్ని కాపాడుతుంది

 ఫ్రీ రాడికల్స్ 

అయితే, మీరు దీనిని పంచదార  లేకుండా ఈ పసుపు టీ ను తీసుకుంటే మంచిది ఇంకా దీనిలో తక్కువ కేలరీలు ఉంటాయి  

 పంచదార  లేకుండా

అలాగే ఈ పసుపు టీని రాత్రి సమయంలో  కెఫిన్ ఉన్న పానీయాలకు ఉన్న బదులుగా దీనిని తీసుకోండి

 రాత్రి సమయంలో 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్