నిమ్మ రసం ఎక్కువగా తాగితే వీళ్లు డేంజర్లో పడ్డట్టే!
Prasanna Yadla
30 August 2026
Pic credit - Pinterest
నిమ్మరసం మంచిదే కానీ, కొందరికి అసలు మంచిది కాదని అంటున్నారు
వీళ్లు తాగితే డేంజర్లో పడ్డట్టే!
నిమ్మరసం అదే పనిగా తాగితే ఆ ఆమ్లత్వం వలన పళ్ల ఎనామెల్ కూడా దెబ్బ తింటుంది.
ఎనామెల్ కూడా దెబ్బ తింటుంది
మీరు వీటిని ఎక్కువగా తాగితే పళ్లలో ఉన్న సెన్సిటివిటీ బాగా పెరుగుతుంది
సెన్సిటివిటీ బాగా పెరుగుతుంది
అలాగే, వీటిని ఖాళీ కడుపుతో ఎక్కువగా తీసుకోకూడదు అలా తీసుకుంటే గుండెల్లో మంట వస్తుంది
గుండెల్లో మంట వస్తుంది
మీరు ఈ నిమ్మరసాన్ని తీసుకోవడం వల్లకడుపులో వికారంగా ఉంటుంది వీళ్ళు కూడా ఎక్కువగా తీసుకోకూడదు
కడుపులో వికారంగా ఉంటుంది
ఈ నిమ్మరసంలో ఆమ్లం ఎక్కువగా ఉండటంతో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది కలిగిస్తుంది
గ్యాస్ట్రిక్ సమస్యలు
షుగర్ తో బాధ పడే వాళ్ళు ఈ నిమ్మరసాన్ని ఎక్కువగా తాగకూడదు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి
షుగర్ తో బాధ పడేవాళ్ళు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)