వద్దు బాబోయ్..అతి ఉప్పుతో అనేక సమస్యలు!
Samatha
20 August 2025
Credit: Instagram
చాలా మంది ఉప్పును అతిగా తింటుుంటారు. అయితే ఇలా అధికంగా ఉప్పును తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంట.
కాగా, ఉప్పును అధికంగా తీసుకోవడంలో ఎలాంటి సమస్యలు వస్తాయో మనం ఇప్పుడు చూద్దాం.
ఉప్పును అధికంగా తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం ఏర్పడుతుందంట. అంతే కాకుండా దీని వల
న మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.
సాల్ట్ ఎక్కువ తీససుకోవడంలో కిడ్నీలు డ్యామెజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉప్పుకు దూరంగా ఉండాలి
ఇక ప్రస్తుతం గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఉప్పును అధికంగా తీసుకోవడం వలన గుండె జబ్బులు
వస్తాయంట
అధికంగా ఉప్పు తీసుకోవడం లో అధిక రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు వంటి సమస్యలు వస్తాయి.
ముఖ్యంగా ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వలన ఎమకలు బలహీనపడి, బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
అందుకే ఉప్పును అధికంగా కాకుండా తగిన మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
జెర్రీ శరీరంపై పాకడం శుభమా? అశుభమా?
రాఖీ పౌర్ణమి.. ఏ సమయంలో రాఖీ కట్టకూడదో తెలుసా?
మీ సోదరులకు రాఖీ కడుతున్నారా? పల్లెంలో తప్పక ఉండాల్సినవి ఇవే!