ఇది రోజూ కూరల్లో తీసుకుంటే ప్రమాదమే అంటున్న నిపుణులు.. 

Prasanna Yadla

09 August  2026

Pic credit - Pinterest

చింతపండులో పులుపు అధికంగా ఉండటంతో దీనిని తీసుకుంటే కొందరికి ఎసిడిటీ పెరుగుతుంది

చింతపండులో పులుపు 

ఇంకా దీనిని మీరు రోజూ తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది.

గ్యాస్ట్రిక్ సమస్యలు

అలాగే కడుపులో మంట ఎక్కువగా ఉన్నవారు కూడా  చింతపండు రసాన్ని తక్కువగా తీసుకోవాలి

 కడుపులో మంట

దీనిని మోతాదుకు మించి అస్సలు తీసుకోకూడదు. ఇది కొందరికి కడుపులో అసౌకర్యంగా ఉంటుంది 

కొందరికి కడుపులో అసౌకర్యంగా

ఇంకా చింతపండు రసంలో పంచదార ఎక్కువగా కలిపి తాగకూడదు ఇది మంచిది కాదు  

పంచదార

రక్తంలో చక్కెరను నియంత్రించాల్సిన ఈ పానీయం  తీసుకునేటప్పుడు కొంచం జాగ్రత్త అవసరం 

కొంచం జాగ్రత్త అవసరం 

పుల్లటి పానీయాలను తీసుకొనేటప్పుడు దంతాలు కూడా దెబ్బ తింటాయి. 

దంతాలు కూడా దెబ్బ తింటాయి. 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్