నిత్యం గొంతు సమస్యలతో ఇబ్బంది పడతుంటే ఇది తాగితే రిలీఫ్

Prasanna Yadla

02 september 2026

Pic credit - Pinterest

కొందరు నిత్యం గొంతు సమస్యలతో ఇబ్బంది పడతూనే ఉంటారు అలాంటి వాళ్లు ఈ బోన్ సూప్ తాగితే మంచిది

గొంతు సమస్యలు 

ముందుగా మీరు మటన్ తీసుకుని ఎముకలను బాగా  కడిగి పసుపు, ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి

మటన్ 

ఆ తరువాత వీటిని ప్రెషర్ కుక్కర్‌లో ఆయిల్ వేసి దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, 5 యాలకులు వేసి వేయించాలి.

ప్రెషర్ కుక్కర్‌లో

ఇంకా దీనిలో ఉల్లిపాయ, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి 5 నిముషాలు పచ్చి వాసన పోయే దాకా వేయించాలి.

 ఉల్లిపాయ, అల్లం-వెల్లుల్లి పేస్ట్

ఇక ఇప్పుడు క్లీన్ చేసిన మటన్ బోన్స్ కూడా 5 నిమిషాల పాటు వీటిని బాగా వేయించాలి.

మటన్ బోన్స్

ఇంకా దీనిలో కొద్దిగా  పసుపు, ఒక టీ స్పూన్ కారం, టీ స్పూన్ మిరియాల పొడి ఉప్పు వేసి కలపాలి.

మిరియాల పొడి

ఈ బోన్స్  మొత్తం మునిగేలా నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి, 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి దించడమే

మటన్ బోన్ సూప్ 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్