చికెన్, మటన్ వద్దు.. వీళ్లకు చేపలే అసలైన సూపర్ ఫుడ్
Prasanna Yadla
04 June 2026
Pic credit - Pinterest
ప్రతి ఆదివారం ఏదొక నాన్ వెజ్ తెచ్చుకుని తింటారు అయితే వాటిలో చేప బెటర్ దీనిని తినడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి
చేపలు
ఎందుకంటే దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు ఉన్నాయి ఇంకా వీటిలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి
పోషకాలు, విటమిన్లు
అయితే, కొన్ని సమస్యలు ఉన్నవారు చికెన్, మటన్ కంటే చేపలే తినాలని చెబుతున్నారు ఎందుకో ఇక్కడ చూద్దాం..
చేపలే బెస్ట్ మెడిసిన్
చేప పార్ట్స్ లో తలకాయ ఆరోగ్యానికి ఇంకా మంచిది దీనిని తింటే మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది
మెదడు పనితీరు
విపరీతమైన ఒంటి నొప్పులతో బాధపడేవారు చేపలు తింటే అవి కొద్దీ రోజుల్లోనే తగ్గిపోతాయి
ఒంటి నొప్పులు
ఇంకా నీరసం, అలసటతో బాధ పడే వాళ్లు కూడా వీటిని తినాలి ఎందుకంటే , ఈ చేపల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది
నీరసం, అలసట
వారంలో రెండు సార్లు తింటే కంటి చూపు కూడా మెరుగుపడి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.
కంటి చూపు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)