అధిక ప్రోటీన్ ఈ రొయ్యల్లో దొరుకుతుంది అందుకే దీనిని మంచి ఆహారంగా చెబుతున్నారు
అధిక ప్రోటీన్
ఇంకా దీనిలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి కూడా మంచిగా పని చేస్తాయి
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు
ఆదివారం వస్తే చాలా మంది వీటిని తింటారు. ఇంకా దీనిలో విటమిన్ B12 కూడా ఉంటుంది
విటమిన్ B12
ఇంకా వీటిలో సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్ కూడా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి
యాంటీఆక్సిడెంట్
ఇవి కండరాల బలాన్ని కూడా పెంచడంలో కూడా ఇవి హెల్ప్ చేస్తాయి. దీనిని ప్రోటీన్ వనరుగా చెబుతారు
ప్రోటీన్ వనరుగా
దీనిని మీ ఆహారంలో తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి.
పోషకాలు కూడా అందుతాయి.
ఇంకా తక్కువ కొవ్వు తింటూ ఎక్కువ ప్రోటీన్ కావాలి అనుకుంటే ఈ రొయ్యలు మంచి ఫుడ్ అని చెప్పొచ్చు
ఎక్కువ ప్రోటీన్
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)