అలాంటోళ్ళు చేపలే తినాలి.. వేరే వాటి జోలికి పోవద్దు!

Prasanna Yadla

 03 July  2026

Pic credit - Pinterest

చేపలు అన్నింటికన్నా మంచి ఆహారం ఒక్క మాటలో చెప్పాలంటే  ఇది నాణ్యత గల ఫుడ్

మంచి ఆహారం

ఇంకా కొంచం కొవ్వు ఎక్కువగా ఉండే చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెండుగా ఉంటాయి 

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు

విటిమిన్ డి తక్కువగా ఉన్నవాళ్ళు ఈ చేపలనే ఎక్కువగా తినాలి అప్పుడు ఈ సమస్య తగ్గుతుంది 

విటిమిన్ డి 

ఇంకా ఈ చేపల్లో విటమిన్ డి, విటమిన్ B12  వంటి ముఖ్య  పోషకాలను కూడా ఇవి మనకి అందిస్తాయి.

విటమిన్ B12 

ఇంకా మీరు ఈ చేపలను మీ ఫుడ్ డైట్ లో తీసుకోవడం వలన గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుంది 

గుండె ఆరోగ్యానికి మేలు

పిల్లల నుంచి పెద్దలు వరకు  ఈ చేపలను తినొచ్చు ఇదొక మంచి పోషకాహారం.

పిల్లల నుంచి పెద్దల వరకు 

ఇంకా ఈ చేపలను మీరు కూరగాయలతో పాటు కూడా తినొచ్చు వేడి వేడి అన్నంతో తింటే ఆ రుచే వేరు 

అన్నంతో తింటే ఆ రుచే వేరు 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్