ఒంటికి చలవచేసి మనిషిని ఉక్కులా మార్చే తర తరాల నాటి రెసిపీ

Prasanna Yadla

01 september 2026

Pic credit - Pinterest

ఉల్లిపాయను మన అన్ని కూరల్లో వేసుకుని తింటాము. ఎందుకంటే, ఇది తిన్న వెంటనే అరిగిపోతోంది 

ఉల్లిపాయ

దీనిని తీసుకుంటే మన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 శరీరానికి ఎన్నో లాభాలు

దీనిని ఆహారంలో దీనిని  తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. 

 పోషకాలు 

ఈ పచ్చి ఉల్లిపాయను మీరు రోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు

 రక్తంలో చక్కెర స్థాయిలు

ఈ ఉల్లిపాయలలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తాయి

 గ్లైసెమిక్ ఇండెక్స్

డయాబెటిస్ తో బాధ పడేవాళ్ళు ఈ పచ్చి ఉల్లిపాయను టిఫిన్ చేసేటప్పుడు కూడా  తీసుకోవచ్చు.

టిఫిన్ చేసేటప్పుడు

అయితే, నిపుణుల చెప్పిన దాని ప్రకారం రోజుకు సుమారు 50 గ్రాములు తీసుకుంటే ఫలితం చూస్తారు 

సుమారు 50 గ్రాములు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్