ఏళ్ళ తరబడి వేధిస్తున్న కాళ్ళు, చేతుల దురదకు ఇదే శాశ్వత పరిష్కారం 

Prasanna Yadla

13 september 2026

Pic credit - Pinterest

కాళ్ళు, చేతుల దురద సమస్య వలన ఎంతో మంది బాధ పడుతున్నారు అలాంటి వారు ఇది పాటిస్తే తగ్గుతుంది

దురద సమస్య

మీరు ఏ హాస్పిటల్ కి వెళ్లకుండా మీ ఇంట్లో ఉండే వాటితోనే ఈ భరించలేని దురదకు చెక్ పెట్టొచ్చు

 భరించలేని దురద

వేపాకులు, పసుపును ఒక గిన్నెలో కలిపి ఈ మిశ్రమంలా చేసి తీసుకుంటే దురదను తగ్గించే  ఫలితాలను చూపించిందని చెబుతున్నాయి

 దురదను తగ్గించే  ఫలితాలను

మరి, అస్సలు లేట్ చేయకుండా ఈ వేప పేస్ట్ ను ఎలా తయారు చేయాలి దానిని ఎలా అప్లై చేయాలి ఇక్కడ  చదివి చూద్దాం.. 

వేప పేస్ట్

ముందుగా మీరు దురద ఉన్న ప్రదేశం మీద తేమ లేకుండా చూసుకుని ఇది తీసుకుని పలుచగా దాని మీద రాయాలి 

 తేమ లేకుండా 

ముందుగా వేపాకులను, పసుపును కలిపిన పేస్ట్‌లా చేసి చేతులు, కాళ్ళు దురద  ఉన్న ప్రదేశంలో పూయాలి 

చేతులు, కాళ్ళు దురద

ఆ తర్వాత10 నుంచి 15 నిముషాలు అలా వదిలేస్తే ఆ పవర్ దాని మీద ఉన్న ఫంగస్ ను అంతం చేస్తుంది. 

 ఫంగస్ ను అంతం చేస్తుంది. 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్