ఎంతటి మొండి తామర అయినా ఇది రాస్తే జెట్ స్పీడ్ తో చెక్
Prasanna Yadla
30 August 2026
Pic credit - Pinterest
ఈ వేపాకులను మీరు మంచిగా కడిగి శుభ్రం చేసుకునిపేస్ట్‌లా రెడీ చేసుకోవాలి
వేపాకులు
అయితే, మీరు ఈ పేస్ట్ ను వాడే ముందు చర్మం మీద ఒకసారి పరీక్షించి చూసాక తీసుకోవాలి
పరీక్షించి చూడాలి
చాలా మంది తామర సమస్యతో బాధ పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ వేపాకుల పేస్ట్ బెటర్
ఈ వేపాకుల పేస్ట్ బెటర్
మీకు ఎక్కడైతే దురద బాగా ఎక్కువగా ఉందో అక్కడ ఈ పేస్ట్ రాస్తే చాలు ఉపశమనం పొందుతారు
దురద ఉన్న చోట
ఇంకా ఈ వేపాకులోని ఉండే యాంటీమైక్రోబయల్ భరించలేని దురదలను కూడా ఇవి తగ్గిస్తాయి
యాంటీమైక్రోబయల్
ఇది మీ చర్మానికి కూడా చల్లదనం ఇస్తుంది ఇంకా నొప్పి నుంచి నిముషాల్లోనే ఉపశమనం పొందుతారు
చర్మానికి కూడా చల్లదనం
ఇంకా ఈ వేపాకు రాసిన తర్వాత దురద, మంట కూడా తగ్గుతుంది కాకపోతే కొంచం జాగ్రత్త అవసరం
దురదలు తగ్గుతాయి
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)