చిటికెడు పేస్ట్ ఇలా రాస్తే దురద, గజ్జి, తామర వరుస పెట్టి మొత్తం మటాష్
Prasanna Yadla
20 september 2026
Pic credit - Pinterest
చాలా మందికి దురదలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక వ్యవసాయం చేసే వాళ్లకి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
దురదలు
కొందరు దీనిని తగ్గించడం కోసం వేలకు వేలు పెడతారు అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు
వేలకు వేలు పెడతారు
ఇంకా మీరు మీ ఇంట్లో ఉండే వాటితోనే వీటిని తగ్గించుకోవచ్చు. ఇంకా దీని కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.
ఇంట్లో ఉండే వాటితోనే
ఇంకా చర్మంపై దురద, దద్దుర్లు వస్తే కొందరికి చిరాకు, విపరీత కోపం వస్తూ ఉంటుంది.
దురద, దద్దుర్లు
ఇది వరకు రోజుల్లో తాతలు, అమ్మమ్మలు వీటినే పాటించే వాళ్ళు అవి మరేవో కావు అదే వేపాకు
అదే వేపాకు
వేపాకుల్లో గజ్జి, తామర, దురదను తగ్గించే లక్షణాలు ఉన్నాయి వీటిని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.
గజ్జి, తామర, దురద
6 వేపాకులను తీసుకుని కడిగి, నీటితో మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి దీనిని మీరు దురద ఉన్న ప్రదేశంలో పలుచగా రాయాలి
మెత్తని పేస్ట్‌లా
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)