వీళ్ళు పుట్టకొక్కులు తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే
Prasanna Yadla
31 August 2026
Pic credit - Pinterest
పుట్టకొక్కులు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా దీనిలో మంచి ప్రోటీన్ ఉంటుంది
పుట్టకొక్కులు
ఇంకా ఈ పుట్టకొక్కుల్లో శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌ను అందించడంలో ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది
శరీరానికి కావాల్సిన ప్రోటీన్
ఇంకా దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది
పేగుల ఆరోగ్యానికి కూడా
ఈ పుట్టకొక్కుల్లో విటమిన్లు, సెలీనియం, కాపర్ వంటి ముఖ్య పోషకాలు వీటిలో ఉన్నాయి
విటమిన్లు, సెలీనియం
యాంటీఆక్సిడెంట్లు ఉండటం వలన ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఇవి రక్షిస్తాయి
ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి
పుట్టకొక్కుల్లో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి, వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోవచ్చు.
చాలా తక్కువ కేలరీలు
ఇంకా వీటిలో ఉండే ప్రోటీన్, ఖనిజాలు కండరాలు, ఎముకల ఆరోగ్యానికి ఇవి హెల్ప్ చేస్తాయి
ప్రోటీన్, ఖనిజాలు కండరాలు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)