వీరికి నిమ్మరసం విషంతో సమానం.. తాగితే ఖతమే!
samatha
09 september 2026
Pic credit - Pinterest
నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ఎక్కువగా నిమ్మరసం తాగడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
అంతే కాకుండా ఇందులో విటమిన్ సి వంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందువలన ఇది శరీరానికి చాలా మేలు చేస్తు
ంది.
అయితే నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ, దీనిని కొంత మంది తాగడం అస్సలే మంచిది కాదంట. ఇంతకీ వా
రు ఎవరు అంటే?
నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిదైనప్పటికీ ఎప్పుడూ కూడా దీనిని ఖాళీ కడుపుతో తాగకూడదంట. దీని వలన గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక
్కువగా వస్తాయంట.
ముఖ్యంగా ఎసిడిటీ ఉన్నవారు తాగడం వలన ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలకు కారణం అవుతుందంట.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు నిమ్మరసం ఎక్కువగా తీసుకోకూడదంట. దీని వలన ఇది కిడ్నీ రాళ్ల సమస్యలను మరింత పెం
చుతుందంట.
సున్నితమైన దంతాలు ఉన్నవారు కూడా నిమ్మరసం రోజూ తాగకూడదు. దీని వలన ఎనామిల్ అరిగిపోయి, పళ్ల నొప్పి వస్తుంది.
బీపీ తక్కువగా ఉండే వారు కూడా ప్రతి రోజూ నిమ్మరసం తాగకూడదంట. దీనిని తాగితే బీపీ తగ్గి నీరసం వస్తుందంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?