కిడ్నీ, లివర్ సమస్యలన్నవారు ఈ ఆకులు రెండు నమిలితే చాలు

Prasanna Yadla

 05 July  2026

Pic credit - Pinterest

ఇప్పుడున్న కాలంలో వయసుతో  కొంచం కూడా సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కర్ని వేధిస్తున్నాయి 

 అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి 

వాటిలో కొన్ని లక్షల మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ, లివర్ సమస్యలు

కిడ్నీ, లివర్ సమస్యలు 

అయితే, ఒక్కసారి శరీరంలో ఈ సమస్యలు  మొదలైతే.. మందులు వాడుతూనే ఉండాలి ఇవి అంత డేంజర్

 ఇవి అంత డేంజర్ 

అయితే, ప్రకృతి ఇచ్చే  కొన్ని మొక్కలతో ఈ సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు

 అదుపులో పెట్టుకోవచ్చు

అలాంటి మొక్కల్లో ఇన్సులిన్ మొక్క కూడా బాగా పనిచేస్తుంది. దీనిని ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతారు 

ఇన్సులిన్ మొక్క

ఈ మొక్క ఆకులలో పవర్‌ఫుల్ మెడిసిల్ గుణాలు ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ లా బాడీని అన్ని వేళలా కాపాడతాయి

 ఇన్సులిన్ లా బాడీని

ఈ ఆకులలో ఉండే గుణాలు కిడ్నీలలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడంలో ఇవి హెల్ప్ చేస్తాయి 

కిడ్నీలలో ఉన్న వ్యర్థాలను

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్