పాలు ఆరోగ్యానికి మంచివేనా? ఇది తప్పక తెలుసుకోవాలి!
Prasanna Yadla
04 July 2026
Pic credit - Pinterest
పాలు మన శరీరానికి చాల మంచివి ఎందుకంటే, దీనిలో మనకి కావాల్సిన కాల్షియం, ప్రోటీన్, విటమిన్ D వంటి పోషకాలను అందిస్తాయి.
కాల్షియం, ప్రోటీన్
ఇంకా ఈ పాలను రోజూ తాగడం వల ఎముకలు, దంతాలు బలంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది.
ఎముకలు, దంతాలు బలంగా
ఇంకా ఈ పాలలోని ప్రోటీన్ కండరాల పెరుగుదలకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
కండరాల పెరుగుదలకు
ఇంకా చిన్న పిల్లలు, నిండు గర్భిణీలు, వృద్ధులకు కూడా ఈ పాలు మంచి పోషకాహారంగా చెబుతారు
పిల్లలు, నిండు గర్భిణీలు
ఇంకా ఈ గోరువెచ్చని పాలు తాగడం వలన కొందరిలో నిద్ర మెరుగుపడుతుంది.
నిద్ర మెరుగుపడుతుంది.
అయితే లాక్టోజ్ అంటే పడని వాళ్ళు ఈ పాలు తాగితే కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటివి వస్తాయి
కడుపు ఉబ్బరం
ఇంకా ఈ పాలను ఎక్కువగా తీసుకుంటే పెద్ద మొత్తంలో కేలరీలు శరీరంలో చేరే అవకాశం ఉంది.
కేలరీలు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)