అమ్మాయిలూ.. పీరియడ్స్ రెగ్యులర్గా రావాలంటే.. ఇలా చేయండి..
06 August 2025
Prudvi Battula
అమ్మాయిల్లో హార్మోన్ల ఆసమతుల్యత కారణంగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవడం లేదా కొన్ని ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అల్లం హార్మోన్ల సమతుల్యతను మేరుపరిచి పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేలా చేస్తుంది. దీంతో సమస్య తగ్గుముఖం పడుతుంది.
పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే అల్లం కషాయం సహాయపడుతుంది. ఈ కకషాయం రోజూ ఉదయం ఖాళీ కడుపుతో, అలాగే రాత్రి పడుకునే ముందు తాగితే మంచిది.
అల్లంలో వేడి చేసే గుణం సహజంగా ఉంటుంది. ఇది గర్భాశయానికి రక్త ప్రసరణను మెరుగుపరిచి పీరియడ్స్ రెగ్యులర్గా అయ్యేలా చేస్తుంది.
అల్లంతో కాషాయం తయారు చేసుకోవడం పెద్ద కష్టం ఏమి కాదు. చాలా ఈజీగా తక్కువ సమయంలోనే మీ ఇంట్లో చేసుకోవచ్చు.
దీని కోసం ముందుగా అల్లం చిన్న ముక్కలుగా చేసుకొని వాటికీ ఒక కప్పు నీటిని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టు మరిగించండి.
నీరు సగం అయ్యే వరకు మరిగించి ఆ మిశ్రమాన్ని ఓ కప్పులో వడకట్టి, కొద్దిగా తేనె కలిపి తాగండి. ఇది ఉదయం ఖాళీ కడుపుతో, రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి.
దీనివల్ల పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినప్పటికీ.. శరీరంలో ఎక్కువ వేడి ఉన్నా, కడుపులో అల్సర్లు ఉన్నా డాక్టర్ సలహా తీసుకొని తాగండి.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీ డైట్లో మునగ ఆకులు ఉంటే.. ఆ సమస్యలకు దడ పుట్టాల్సిందే..
కలలో రక్తం, మాంసం, బంగారం కనిపిస్తే.. మంచి చిహ్నమా.? చెడు చిహ్నమా.?
ఈ వస్తువులు ఇంట్లో ఉంటే దరిద్రం సల్సా డ్యాన్స్ చేస్తుంది..