పగటి పూట కునుకు ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారంటే?
samatha.j
26 January 2025
Credit: Instagram
నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఒక వ్యక్తి కనీసం ఏడు గంటలు తప్పకుండా నిద్ర పోవాలి అంటారు
.
కానీ ఇప్పుడు చాలా మంది స్మార్ట్ ఫోన్‌కు అలవాటు పడటం, మారుతున్న జీవన శైలి కారణంగా రాత్రి 11 వరకు నిద్ర పోవడం లేదు.
అయితే కొంత మంది మాత్రం మధ్యాహ్నం నిద్ర పోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అంతే కాకుండా ఆఫ్టర్ నూన్ లంచ్ చేసిందంట
ే చాలు.
ఒక కునుకు తీయాలని అనిపిస్తుంటుంది. దీంతో కొందరు చాలా ఇబ్బంది పడతారు. ఆఫీస్ లో ఉండటం వలన చాలా మందికి వీలు కాదు.
ఇంకొంత మంది హ్యాప్పీ గా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కునుకు తీస్తారు. అయితే అసలు చాలా మందిలో ఓ డౌట్ ఉంటుంది
. అది ఏమిటంటే?
అసలు ఈ మధ్యాహ్నం కునుకు తీయడం మంచిదేనా?దీని వలన ప్రయోజనాలు ఉన్నాయా? అనే , దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మధ్యాహ్నం భోజనం చేశాక కునుకు తీయడం చాలా మంచిదంట, మరీ ముఖ్యంగా దీని వలన గుండె ఆరోగ్యం మెరుగు ప
డుతుంది. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.
అలాగే థైరాయిడ్ పీసీఓఎస్ ఉన్న వారు కూడా కునుకు తీయడం వలన వారి హార్మోన్లు అదుపులో ఉంటాయంట, అలాగే కునుకు తీయడం వలన ఉత్సాహం పెరుగుతు
ందంటున్నారు నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
మహాకుంభమేళా తర్వాత నాగ సాధవులు ఎక్కడ అదృశ్యమవుతారో తెలుసా?
బీ కేర్ఫుల్.. వీరి గుండె ఎప్పుడు ఆగిపోతదో తెలియదు..
మనుషుల్లో రక్తం ఎర్రగా ఎందుకు ఉంటుందో తెలుసా?