డ్రాగన్ ఫ్రూట్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Prasanna Yadla

18 september 2026

Pic credit - Pinterest

ఈ గ్రీన్ యాపిల్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇంకా దీనిలో పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది .

ఫైబర్ ఎక్కువగా ఉంటుంది

అంతే కాదు, ఈ గ్రీన్ యాపిల్  పేగుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది 

పేగుల ఆరోగ్యాన్ని

ఇంకా దీనిలో క్యాలరీలు తక్కువగా, అదే విధంగా పీచు పదార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది 

పీచు పదార్థం

బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది ఇంకా ఇది  చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది 

  చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను

అంతేకాదు ఇది రక్త సరఫరాను చేసి ఇది మెరుగుపరుస్తుంది ఇంకా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం

ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా అదుపులో ఉంచుతుంది అందుకే చాలా మంది దీనిని తింటారు 

షుగర్ లెవెల్స్

ఇంకా దీనిలో ఉండే విటమిన్లు కంటి చూపు మెరుగుపడటానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది ఈ సమస్య ఉన్న వాళ్లు తీసుకోండి 

కంటి చూపు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్