అలాంటి సమస్యలకు పరిష్కారం ఒక్క అరటి కాయ మాత్రమే
Prasanna Yadla
18 July 2026
Pic credit - Pinterest
అరటిపండు మన శరీరానికి ఎంత పవర్ ఇస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు
అరటిపండు
గోంగూరలో ఉండే విటమిన్ C ఇమ్యూనిటీ పవర్ ను పెంచి శరీరానికి హెల్ప్ చేస్తుంది అందుకే దీనిని తీసుకోవాలి
గోంగూర
ఇంకా ఈ చికెన్‌లో ఉండే ప్రోటీన్స్ కండరాల బలానికి ఎంతగానో ఉపయోగపడతాయి మీరు కూడా తింటూ ఉండండి
చికెన్
ఇక ఈ రెండు గోంగూర, చికెన్ కలిపి వండుకుంటే శరీరానికి కావలసిన శక్తిని కూడా ఇది అందిస్తుంది.
గోంగూర చికెన్
ఈ గోంగూరలోని యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఇంకా ఐరన్ కూడా ఉంటుంది
ఐరన్
ఇంకా వీటిలో ఫోలేట్ వంటి శక్తికర పోషకాలు కూడా ఉంటాయి ఎముకలు బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా ఇది తినాలి
ఎముకలు
ఇంకా ఇది శరీరానికి కావాల్సిన ప్రోటీన్ కూడా అందుతుంది. ఈ గోంగూరలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ పనితీరుకు మెరుగుపడుతుంది
జీర్ణక్రియ పనితీరు
అఇది రుచికరంగా మాత్రమే కాకుండా ఒకసారి తింటే మీ ఆకలిని కూడా ఇది పెంచుతుంది.
ఆకలిని కూడా ఇది పెంచుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి