పళ్ల చిగుళ్ళలో చేప ముల్లు ఇరుక్కున్నప్పుడు ఇలా చేస్తే చాలు 

Prasanna Yadla

30 August  2026

Pic credit - Pinterest

ఆదివారం వస్తే చాలు నాన్ వెజ్ లో ఏదోకటి తింటారు వాటిలో చేప పక్కాగా ఉంటుంది

చేపల కూర

చేపల కూర మనం జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి పళ్లలో ముల్లు ఇరుక్కుని ఇబ్బంది పడుతూ ఉంటారు 

పళ్ల చిగుళ్లలో ముల్లు గుచ్చుకున్నప్పుడు

పళ్ల చిగుళ్లలో ముల్లు గుచ్చుకున్నప్పుడు పదేపదే చేతితో కదిలించకూడదు రక్తం వచ్చే అవకాశం ఉంది

కదిలిస్తే రక్తం వచ్చే అవకాశం

ముందుగా మీరు టెన్షన్ పడకుండా గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుని పుక్కిలించాలి

 గోరువెచ్చని నీటిలో ఉప్పు

దీని వలన చిగుళ్ల వాపును తగ్గించి, ముల్లు వదులుగా అయ్యి వచ్చేస్తుంది

ముల్లు వదులుగా అయ్యి వచ్చేస్తుంది 

ముల్లు ఉన్న చోట మెత్తటి బ్రష్ తీసుకుని క్లీన్ చేయాలి ఇలా చేస్తే చిగురు నుండి పక్కకు జరుగుతుంది 

మెత్తటి బ్రష్

ముల్లు మీకు  బయటకు కనిపిస్తుంటే వాటర్ పిక్ వాడండి ఇలా చేస్తే అది ఈజీగా వచ్చేస్తుంది 

అది ఈజీగా వచ్చేస్తుంది 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్