చేపలు వీరికి యమా డేంజర్.. తింటే, ఇక అంతే సంగతి 

Prasanna Yadla

02 september 2026

Pic credit - Pinterest

కొన్ని రకాల చేపలు తిన్నా కూడా పడవు ఏదొక సమస్యను కలిగిస్తాయి ఇంకా చెప్పాలంటే అలర్జీ సమస్యలు వస్తాయి

చేపలు తిన్నా కూడా పడవు

ఇవి మరి ఎక్కువగా తింటే దద్దుర్లు, దురద, వాపు వంటి లక్షణాలు కూడా వస్తాయి

దద్దుర్లు, దురద

చేపలంటే అలర్జీ ఉన్నవారు మితంగా తినడమే మంచిది ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది

చేపలంటే అలర్జీ ఉన్నవారు

అలాగే గర్భిణీలు  పెద్ద చేపలను మరి అతిగా తినకూడదు సమస్యలు వచ్చే అవకాశం ఉంది

పెద్ద చేపలను

ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలకు ఈ చేపలు పెట్టేటప్పుడు  ముల్లు లేకుండా చూసుకోవాలి 

ముల్లు లేకుండా చూసుకోవాలి 

ఎందుకంటే వీరికి పెట్టేటప్పుడు గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉంది

గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉంది 

కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా ఈ వైద్యుల సలహాతో మాత్రమే వీటిని  తీసుకోవాలి.

వైద్యుల సలహాతో

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్