పచ్చి ఉసిరికాయలు తింటున్నారా.. అయితే, మీరు డేంజర్లో పడ్డట్టే?
Prasanna Yadla
13 May 2026
Pic credit - Pinterest
ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా మంచివే కానీ, వీటిని నేరుగా తినాలా ? వద్దా అని సందేహిస్తారు
ఉసిరికాయలు
పచ్చి ఉసిరికాయలు తినే వాళ్ళు వీటి గురించి తెలుసుకోవాల్సిందే
పచ్చి ఉసిరికాయలు
మరి, వీటిని నేరుగా తింటే ఆరోగ్యం డేంజర్లో పడ్డట్టే అని వైద్యులు చెబుతున్నారు
ఆరోగ్యం డేంజర్లో పడ్డట్టే
పచ్చి ఉసిరికాయలను అదే పనిగా తింటే కడుపులో గ్యాస్ పెరిగే అవకాశం ఉంది
కడుపులో గ్యాస్
ఇంకా వీటిని ఖాళీ కడుపుతో తింటే కొందరికి కడుపు మంట సమస్యలు వస్తాయి
కడుపు మంట
దీనిలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది ఇది ఎక్కువగా తింటే విరేచనాలు అవుతాయి
విరేచనాలు
ఇంకా వీటిని తింటే నోటిలో పొడిబారడం గొంతు ఇబ్బంది కూడా ఉంటుంది
గొంతు ఇబ్బంది
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)