తలకాయ కూర తింటే.. అనారోగ్య సమస్యలు తలో దిక్కు పరార్..!
22 July 2025
Prudvi Battula
మేక తలకాయనులో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
రోగ నిరోధశక్తి పెంచడంలో కూడా తలకాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ బి12 రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
ఐరన్ లోపంతో బాధపడే వారికి కూడా తలకాయ కూర ఉపయోపగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా లభించే ఐరన్ రక్త హీనతకు చెక్ పెడుతుంది.