వారంలో మూడు సార్లు వీళ్ళు చేపలు తింటే ఆ సమస్యలు పరార్  

Prasanna Yadla

17 september 2026

Pic credit - Pinterest

కొందరు చికెన్, మటన్ కంటే చేపలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది తింటే, సమస్యలు పరార్ అవుతాయి 

చేపలు

విటమిన్‌ B12 , విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళు వారంలో మూడు సార్లు చేపలు తింటే ఈ సమస్య తగ్గుతుంది 

విటమిన్‌ B12 , విటమిన్ డి

దీనిని తినడం వలన శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఇంకా విటమిన్‌ B12 వంటి పోషకాలు కూడా లభిస్తాయి

 విటమిన్‌ B12 

ఇంకా ఈ చేపల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి

 గుండె ఆరోగ్యానికి కూడా

చేపల్లో ఉండే ప్రోటీన్స్ కండరాల ఆరోగ్యం, ఇంకా శరీర కణజాలాలకు కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది 

 కండరాల ఆరోగ్యం

చేపల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు ఆరోగ్యానికి ఇంకా నాడీ వ్యవస్థ పనితీరుకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది 

 నాడీ వ్యవస్థ పనితీరు

చేపలను మీ ఫుడ్ డైట్ లో తీసుకుంటే మీ శరీరానికి మంచి ప్రోటీన్, ఇంకా ఎముకల ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది

ఎముకల ఆరోగ్యానికి 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్