నీరు ఎక్కువగా తాగుతున్నారా? ఈ నష్టాలు తెలుసుకోండి!

Prasanna Yadla

06 september 2026

Pic credit - Pinterest

నీరు తాగడంలో కూడా ఒక లిమిట్ ఉంటుంది నీటిని అతిగా తాగితే  నష్టాలు తప్పవు  

బార్లీ వాటర్

నీరు అధికంగా తాగితే బ్లడ్ లో సోడియం లెవెల్స్ తగ్గి హైపోనాట్రీమియా సమస్య రావొచ్చు

 సోడియం లెవెల్స్

అతిగా నీరు తాగడం వలన కిడ్నీలపైన అదనపు భారం పడుతుంది.

కిడ్నీలపైన అదనపు భారం

శరీరంలో నీరు ఎక్కువగా చేరితే ఎక్కువ సార్లు తరచూ మూత్రం వస్తుంది

తరచూ మూత్రం వస్తుంది 

నీటిని ఎక్కువగా నీరు తాగడం వలన కడుపు ఉబ్బరం కలగవచ్చు

కడుపు ఉబ్బరం

నీటిని అదే పనిగా తీసుకోవడం వలన కొందరికి  వికారం, వాంతులు కూడా రావచ్చు.

 వికారం, వాంతులు కూడా రావచ్చు.

దాహం వేసినప్పుడు నీటిని అధికంగా తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి 

కడుపు ఉబ్బరం

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్