మండే ఎండల్లో పాలు ఎక్కువగా తాగుతున్నారా? వీరికి డేంజర్
Prasanna Yadla
24 May 2026
Pic credit - Pinterest
సమ్మర్లో పాలను మితి మీరి తాగడం వలన కొందరికి జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ సమస్యలు
లాక్టోస్ అంటే పడని వాళ్ళు పాలు తాగితే కడుపు నొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది
లాక్టోస్
ఇలాంటి వాళ్ళు ఎక్కువగా తాగితే గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
గ్యాస్, విరేచనాలు
ఇంకా వేసవిలో శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉండటంతో గోరువెచ్చని పాలు తాగితే ఇంకా పెరగవచ్చు
శరీర ఉష్ణోగ్రత
ఇంకా చల్లని పాలు తాగడం వలన కొందరికి జలుబు, గొంతు నొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది
జలుబు, గొంతు నొప్పి
బయట ఫుడ్స్ తిని వెంటనే పాలు తాగితే జీర్ణక్రియ పనితీరు మందగిస్తుందని నిపుణులు అంటున్నారు
బయట ఫుడ్స్
ఇంకా ఈ పాలను ఎక్కువగా తీసుకోవడం వలన క్యాలరీలు పెరిగే ప్రమాదం ఉంది
క్యాలరీలు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)