కాఫీ మరి ఎక్కువగా తాగుతున్నారా? ఇది మీ కోసమే

Prasanna Yadla

18 september 2026

Pic credit - Pinterest

మీరు రోజులో కాఫీ ఎక్కువ తాగితే ఆ కెఫీన్ పరిమాణం మీ శరీరంపైన కూడా ప్రభావం పడుతుంది కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి 

కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి 

ఇంకా మీరు అధికంగా ఈ కాఫీని తీసుకుంటే చాలా మందిలో నిద్ర సమస్యలు ఎక్కువగా వస్తాయి

నిద్ర సమస్యలు

మీరు ఎక్కువగా  ఈ కెఫీన్ వల్ల మీ గుండె వేగంగా కొట్టుకున్నట్లు మీకు అనిపించవచ్చు.

గుండె వేగంగా కొట్టుకున్నట్లు

ఇంకా మీరు అదే పనిగా కాఫీ ఎక్కువగా తాగితే మీ బాడీలో ఆందోళన, ఇంకా చిరాకు వంటి లక్షణాలు కూడా దీనిలో కనిపిస్తాయి 

బాడీలో ఆందోళన

ఇంకా మీరు ఖాళీ కడుపుతో దీనిని ఎక్కువగా కాఫీ తాగితే కడుపులో అసిడిటీ, కడుపులో అసౌకర్యం ఉంటుంది 

 అసిడిటీ

ఇంకా మీరు దీనిని సాయంత్రం ఇంకా  రాత్రి పూట కాఫీ తాగడం వలన మీ నిద్ర నాణ్యతను ఇది ప్రభావితం చేస్తుంది 

 నిద్ర నాణ్యతను 

మీరు అదే పనిగా రోజూ ఎక్కువ కెఫీన్‌కు బాగా అలవాటు పడితే మీరు కాఫీ తాగలేనప్పుడు తలనొప్పి వస్తుంది

తలనొప్పి వస్తుంది 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్