మజ్జిగను ఎక్కువగా తాగుతున్నారా? అయితే, జరిగేది ఇదే
Prasanna Yadla
04 July 2026
Pic credit - Pinterest
చాలా మంది మజ్జిగను ఎక్కువగా తాగుతుంటారు. అయితే, ఇది మంచిదో కాదో కూడా తెలుసుకోరు
మజ్జిగ
ఈ మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉండటం వలన ఇది జీర్ణక్రియ పనితీరుకు ఉపయోగపడుతుంది.
ప్రోబయోటిక్స్
అయితే, ఈ మజ్జిగను ఎక్కువగా తీసుకుంటే కొందరికి కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి
కడుపు ఉబ్బరం
రోజంతా మజ్జిగ తీసుకోవడం కూడా అంత మంచిది కాదు ఇంకా ఇది ఆహారానికి కూడా కరెక్ట్ కాదు
రోజంతా మజ్జిగ తీసుకోవడం
ఇంకా ఈ ఉప్పు ఎక్కువ వేయడం వలన సోడియం కూడా దీనిలో ఎక్కువగా ఉంటుంది.
ఉప్పు
లాక్టోస్ అంటే ఇష్టం లేని వారికి మజ్జిగ అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంది.
మజ్జిగ
మజ్జిగ తాగేటప్పుడు మంచిగా కవ్వంతో చిలికించి మాత్రమే తాగాలి ఇలా తీసుకోవడం మంచిది.
కవ్వంతో చిలికించి
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)