వర్షాకాలంలో నీరు తక్కువగా తాగితే.. వాటికి లిఫ్ట్ ఇచ్చినట్టే..

Prasanna Yadla

 10 July  2026

Pic credit - Pinterest

వర్షాకాలంలో కొందరు నీళ్ళు చాలా తక్కువగా తీసుకుంటారు. అయితే, దీని వలన ఎన్నో సమస్యలు వస్తాయి.

నీళ్ళు చాలా తక్కువగా

కాబట్టి, నీటిని ఎక్కువగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీని వలన కలిగే నష్టాలు ఇవే 

దీని వలన కలిగే నష్టాలు ఇవే 

శరీరంలో నీటి లెవెల్స్ తగ్గితే  మలబద్ధకం సమస్యలు వస్తాయి. దీనిని అశ్రద్ధ చేస్తే పైల్స్ వంటి సమస్యలు వస్తాయి

మలబద్ధకం

ఇంకా  ఉత్సాహంగా పనిచేయలేరు ఎప్పుడూ కూడా నీరసంగా ఉంటారు. కాబట్టి తగినన్ని నీరు తీసుకోవాలి 

ఉత్సాహంగా పనిచేయలేరు 

ఇంకా శరీరంలో ఎనర్జీ లెవెల్స్‌ ఎంతో అవసరం. దీని క్రమం తప్పకుండా నీటిని తీసుకోవాలి  

ఎనర్జీ లెవెల్స్‌

ఇంకా శరీరంలో ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు కిడ్నీ సమస్యలు వస్తాయి. ఇవి మన బాడీ నుంచి విష పదార్థాలను తొలగిస్తాయి.

కిడ్నీ సమస్యలు

ఇది తెలియక ఎంతోమంది తక్కువ నీరు తాగుతూ సమస్యలను కోరి కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి, నీటిని ఎక్కువగా తీసుకోవాలి 

 నీటిని ఎక్కువగా తీసుకోవాలి 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్