బూడిద గుమ్మడికాయతో జ్యూస్.. ఆ సమస్యలన్నీ మటాష్.. 

25 July 2025

Prudvi Battula 

 బూడిద గుమ్మడికాయ రసం ఈ ఆహారంలో చేర్చుకొంటే శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది.

విషపదార్థాలు దూరం

బూడిద గుమ్మడికాయ రసంలో శీతలీకరణ లక్షణాలు ఉన్నందున శరీరంలో వేడి తగ్గి చల్లబడుతుంది.

వేడిని దూరం చేస్తుంది

బూడిద గుమ్మడికాయ రసం బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది అధిక కొవ్వును కరిగించి, ఊబకాయం సమస్యను దూరం చేస్తుంది.

బరువు తగ్గించడంలో సహాయం

 ఈ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

గ్యాస్, మలబద్ధకంకు సులువైన పరిష్కారం

బూడిద గుమ్మడికాయ రసం ఎర్ర రక్తకణాలను పెంచడమే కాదు.. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.

రక్తహీనతకు నివారణ

 బూడిద గుమ్మడికాయ రసం పురుషుల్లో వీర్య నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఈ రసం తాగడం వలన.. అదనపు శక్తి లభిస్తుంది.

వీర్యాన్ని బలోపేతం చేస్తుందట

ప్రతిరోజూ తెల్లవారుజామున ఖాళీ కడుపుతో ఈ రసం తీసుకుంటే శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తుంది.

డిటాక్స్ ఆహారం

ఈ రసం పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ఇది తాగడానికి ముందు ఏ సమస్య రాకుండా వైద్యుడి సలహా తప్పనిసరి.

మితంగా మాత్రమే